Skip to main content

అసెంబ్లీలో స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు



ప్రతిష్టాత్మక తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు (యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ - పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్ బిల్ 2024)ను ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

శాసనసభలో మంగళవారం ఉదయం పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ బిల్లును సభ ముందుంచారు.

విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించి, ఉద్యోగావకాశాలు కల్పించే సమున్నత లక్ష్యంతో ప్రయివేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉపాధి అవకాశాలున్న రంగాలకు సంబంధించి వివిధ కోర్సులను ఈ యూనివర్సిటీలో నిర్వహించి, ఏటా 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.

Comments

Popular posts from this blog

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ది చేస్తాం

 హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగా కొత్తగా 4వ నగరాన్ని అభివృద్ది చేస్తాం    - శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంలో వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ 

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ శంకుస్ధాపన

కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో గురువారం సాయంత్రం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణాకు శంకుస్థాపన చేస్తున్న ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. 57   ఎకారాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం జరుగుతుంది.